విటమిన్ బి యొక్క రకం
|
విటమిన్ బి యొక్క ఆహార వనరులు
|
బి 1 థియామిన్
|
ఈస్ట్ (మధుశిలీంధ్రము), కాలేయం, చేపలు, బీన్స్, సోయాబీన్, బఠానీలు, ఉప్పుచేపలు, బంగాళదుంపలు, పుట్టగొడుగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, టొమాటోలు, వంకాయలు
|
బి 2 రిబోఫ్లావిన్
|
గొర్రె-పొట్టేలు, గొర్రెపిల్ల మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు, బాదం, ఆకుకూరలు, గుడ్లు, కాయలు, బియ్యం, తృణధాన్యాలు
|
బి 3 నియాసిన
|
మాంసం, కోడి మాంసం, పౌల్ట్రీ ఆహారపదార్థాలు, ‘సాల్మాన్’ రకం చేపలు మరియు ఉప్పుచేపలు (fishes like salmon and tuna), తృణధాన్యాలు, చిక్కుళ్ళు-పప్పుధాన్యాలు, విత్తనాలు, వేరుశెనగల
|
బి 5 పాంతోతేనిక్ యాసిడ
|
గుడ్లు, చికెన్, మాంసం, టర్కీ కోడి లేక సీమ కోడి, తాజా పళ్ళు మరియు కూరగాయలు, ముఖ్యంగా పుట్టగొడుగులు, తృణధాన్యాలు, తేన
|
బి 6 పిరిడాక్సిన్ (Pyridoxine)
|
తృణధాన్యాలు, బీన్స్, కోడిమాంసం, తదితర పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, పండ్లు మరియు కూరగాయలు, ఆకుకూరల
|
బి 7 బయోటిన్ (Biotin)
|
గుడ్డులోని పచ్చసొన, పాలు, బ్రోకలీ, అరటిపండ్లు, బంగాళదుంపలు, అవోకాడో పండ్లు, గింజలు, సోయా, జున్ను, చిక్కుళ్ళు, కాయలు (లేక కాయగింజలు) , పంది మాంసం, ఆకుకూరలు
|
బి 8 ఇనోసిటోల్
|
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్
|
బి 12 కోబాలమిన్
|
గొడ్డు మాంసం, పంది మాంసం, పంది మాంసం, కోడిమాంసం-పౌల్ట్రీ ఉత్పత్తులు, గొర్రె మాంసం, చేపలు, పాడి ఉత్పత్తులు, గుడ్ల
|