ఆటిజం - Autism in Telugu

ఆటిజం
ఆటిజం

సారాంశం

ఆటిజం అనునది మెదడు అభివృద్ధి యొక్క  ప్రారంభ సమయములోని విషయములతో సంబంధం కలిగిఉంటుంది.   పరిస్థితి సాధారణముగా ప్రవర్తనలో మార్పులను కలిగిస్తుంది అనగా సామాజికముగా పరస్పర వ్యవహారాలలో క్లిష్టతను కలిగి ఉంటుంది.  పేలవమైన సామాజిక నైపుణ్యాలు, పునరావృతమయ్యే ప్రవర్తన, భావోద్వేగాలను వ్యక్తం చేసే మరియు అర్థం చేసుకునే సామర్థ్యము లేకపోవడం మరియు పేలవమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.  వైవిధ్యమైన స్థాయిల వల్ల మరియు విభిన్న గుర్తుల వల్ల, ఆటిజం స్పెక్ట్రం అను పదమును ఇప్పుడు అది కవర్ చేసే పరిస్థితులను నిర్వచించటానికి ఉపయోగిస్తారు.  బాల్యదశ యొక్క ప్రారంభ దశలలో, ఆటిజం అనునది సమాజముతో  పిల్లలు వ్యవహరించే సామర్థ్యము మరియు సమాజములో వారు నిమగ్నమయ్యే తీరును ప్రభావితం చేస్తుంది.  ఆటిజమ్ కొరకు ఏవిధమైన చికిత్స లేనప్పుడు, ముందుగా వ్యాధి నిర్ధారణ మరియు స్క్రీనింగ్ అనునవి వ్యాధి తీవ్రతను కనుగొనడానికి మరియు తగ్గించడానికి సహాయపడతాయి, పిల్లలు తమంతట తాముగా జాగ్రత్త కలిగి ఉండునట్లు మంచి నియంత్రణా విధానాలను అనుమతించాలి.  

ఆటిజం యొక్క చికిత్స - Treatment of Autism in Telugu

ఆటిజం ను రివర్స్ చేయడానికి ఏ విధమైన చికిత్స లేదు. అందుబాటులో ఉన్న అన్ని చికిత్సా పధ్దతుల యొక్క లక్ష్యం ఏమనగా, బలహీనతను తగ్గించడం మరియు వ్యక్తుల యొక్క స్వాతంత్ర్యము మరియు సామర్థ్యములను పెంచడం.  ఆటిజముతో పాటు మూర్చ మరియు అత్యుత్సాహం వంటి ప్రత్యేక లక్షణాలు కలవారికి చికిత్సలు అనునవి సాధారణముగా అనుకూలించబడతాయి మరియు ఉపయోగించబడతాయి.   
ఆటిజం స్పెక్ట్రం లోని ప్రతీ వ్యక్తి విభిన్నముగా ఉంటాడు మరియు ప్రత్యేక అవసరాలు కలిగి ఉంటాడు కాబట్టి, వారికోసం డిజైన్ చేయబడిన ప్రోగ్రాములు వ్యక్తిగతమైనవి మరియు ఖచ్చితముగా ప్రత్యేక నిర్మాణముతో ఉంటాయి.    అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వంటి ఇతర లోపాలను ప్రదర్శించే గుర్తులు కలిగిన ఆటిస్టిక్ స్పెక్ట్రం లోని ఎక్కువమంది వ్యక్తులకు ఈ వ్యక్తిగతమైన పధ్ధతులు అనునవి క్లిష్టతరమైనవి.

ముందుగా జోక్యం అనునది ప్రారంభమైతే, ముందుగానే ఫలితాలు పరిశీలించవచ్చని కనుగొనబడింది.  వ్యక్తి యొక్క ప్రస్తుత స్థాయిలు మరియు కావలసిన స్థాయిలు సెట్ చేసి వాటి మధ్య అంతరాన్ని తగ్గించడము కొరకు ఇది చాలా తక్కువ సమయమును తీసుకుంటుంది.  వ్యక్తులు మరియు వారి అవసరాల పైన ఆధారపడి చికిత్సలు  క్రింద ఇవ్వబడిన కోర్సుల యొక్క కలయిక పైన దృష్టి పెడతాయి.

  • ప్రవర్తనా నిర్వహణ చికిత్స
    ఇది ఒక పధ్ధతి, కోరుకున్న ప్రవర్తనను బలోపేతం చేయడము మరియు అనవసరమైన లేక అంగీకరించలేను ప్రవర్తనను తగ్గించడములను ఈ పధ్ధతి లక్ష్యముగా పెట్టుకున్నది.  ప్రవర్తనను రాబట్టడం మరియు బలోపేతం చేయడానికి, కీలకమైన స్పందనా శిక్షణ మరియు సానుకూల ప్రవర్తన మరియు మద్ధతు, వంటి మరికొన్నింటిని కలిగిఉండుటకై  వివిధ పరికరాలను ఉపయోగిస్తారు. 
     
  • కాగ్నిటివ్ ప్రవర్తనా చికిత్స
    ఈ రూపములో ఉండే చికిత్స ప్రవర్తన, ఆలోచనలు మరియు భావోద్వేగాల పైన దృష్టి పెడుతుంది మరియు సమస్య ఏర్పడిన పరిస్థితులు లేక భావోద్వేగాలకు అనుగుణముగా ప్రవర్తించే ప్రవర్తన మరియు వ్యక్తిగత గుర్తింపు ఆలోచనలకు  సహాయం చేస్తుంది.  ఇది భావోద్వేగాలను గుర్తించుటలో వారికి సహాయము చేస్తుంది మరియు ఆందోళన పరిస్థితులను భరించుటకు సహాయము చేస్తుంది.
     
  • జాయింట్ అటెన్షన్ థెరపీ
    ఇది చికిత్స యొక్క ముఖ్యమైన అంశం, ఎందుకనగా ఇది వ్యక్తుల మధ్య సహాయ సహకారాలు మరియు పరస్పర చర్యలపైన దృష్టి పెడుతుంది.  ఈ విధమైన థెరపీ శాశ్వతమైన ఫలితాలను ఇస్తుంది, ఇది చాలా సమర్థవంతముగా పనిచేస్తుంది.  కమ్యూనికేషన్ మరియు భాష మరియు భాగస్వామ్య దృష్టి వంటి అంశాల పైన దృష్టి సారిస్తుంది.  ప్రజలు మరియు వస్తువుల మధ్య గురిపెట్టడం మరియు బదిలీ చూపులు వంటి వాటిపైన పనిచేసే భావనలను కలిగియుంటుంది.
     
  • ఆక్యుపేషనల్ థెరపీ (వృత్తి చికిత్స)                                      పిల్లలు సాధారణ పనులు మరియు రోజువారీ కార్యకలాపాలు సాధించడానికి మరియు పిల్లల యొక్క సామర్థ్యాలు మరియు అవసరాలకు సంబంధించి జరుగుతున్న పనులపైన ఆక్యుపేషనల్ థెరపీ దృష్టి పెడుతుంది.  పిల్లలు స్వతంత్రముగా దుస్తులు ధరించడం మరియు ఆహారమును తినడం, వ్యక్తిగత జాగ్రత్త మరియు కమ్యూనికేషన్, మరియు ఇతర భౌతిక యాక్టివిటీస్ వంటి అంశాలపైన థెరపిస్టులు పనిచేస్తారు.
     
  • భౌతిక చికిత్స
    ఆటిజం స్పెక్ట్రములో ఉన్న వారు ఎదుర్కొనే సాధారణ సమస్య ఆందోళన కాబట్టి, ఎక్కువ మంది వ్యక్తులు భౌతిక చికిత్సను తీసుకుంటారు.  ఈ విధానము బలమును పెంచుకోవడములో మరియు తీరును మెరుగుపరచుకోవడము, మరియు మోటారు నైపుణ్యాలు అభివృధ్ధి చేసుకోవడములో సహాయము చేస్తుంది.  ఇక్కడ నిశ్చయాత్మకమైన ఆధారము ఏమీ లేదు, అయితే, ఈ థెరపీ ఆందోళనకు సంబంధించి గుర్తించదగిన వ్యత్యాసమును కలుగజేస్తుందని అది నిరూపించింది.
     
  • సామాజిక నైపుణ్య శిక్షణ
    పిల్లల యొక్క నిర్మాణపరమైన ప్రవర్తనను ఈ సామాజిక నైపుణ్య శిక్షణ చూపిస్తుంది మరియు మరింత పరస్పర వ్యవహారాలను అనుభవించుటకు వారికి తోడ్పడుతుంది,  ఇది కావలసిన నమూనాలను ఉద్ఘాటిస్తుంది మరియు వారిని పటిష్టము చేస్తుంది.  సంభాషణలు ఆరంభించడం, టీజింగ్ ను హ్యాండ్లింగ్ చేయడం మరియు క్రీడాస్ఫూర్తిని చూపించడం వంటి కొన్ని నైపుణ్యాలను కలిగి ఉంటుంది.
     
  • వాక్కు- భాషా థెరపీ
    సాధారణ పరస్పర సంభాషణలలో వాచక మరియు అవాచక కమ్యూనికేషన్ ను అనుభవించే సామర్థ్యమును కలిగియుండుట పైన ఈ థెరపీ దృష్టి సారిస్తుంది.  వ్యక్తులు వారి యొక్క భావాలను పదాలలో, వస్తువుల పేర్లలో,  అర్థవంతమైన వాక్యాలను నిర్మించడములో మరియు మంచిగా స్వరభేదాలను పాటించడములో భావాలను వ్యక్తం చేయుటలో ఇది సహాయము చేస్తుంది.  ఎక్కువ కనుదృష్టి మరియు హావభావాలు అనుమతించడములో మరియు సందేశాలను కమ్యూనికేట్ చేయుటలో సంకేత భాష ఉపయోగించుటకు కూడా ఇది అనుమతిస్తుంది. 
     
  • న్యూట్రిషన్ (పోషకాహార) థెరపీ
    ఆటిజం కలిగిన వ్యక్తులకు న్యూట్రిషనల్ (పోషకాహార) సలహా అనునది వేరువేరు రూపాలలో ఇవ్వబడుతుంది.  వాటిలో కొన్ని నిజముగా శాస్త్రీయ ఆధారమును నేపథ్యముగా కలిగి ఉన్నాయి.  ఆటిజం కలిగిన ప్రజలు ఒక ఆరోగ్యకరమైన మరియు సమతుల ఆహారమును తీసుకొని మరియు తగినంత పోషకాలను పొందుకోవడమును లక్ష్యముగా కలిగిఉన్నది.  ఆటిజముతో ఉన్న ప్రజలు కొన్ని ఆహార పదార్థాల రకాల వెర్షన్ ను కలిగి ఉంటాయి(ఉదాహరణకు, మృదువుగా మరియు గుజ్జు కలిగిన ఆహార పదార్థాలు). ఆటిజం కలిగిన ప్రజలు, తరచుగా, ఆహారముతో మానసిక కనెక్షన్లు కలిగియుంటారు-  నొప్పి లేక వికారం కలిగించే ఆహారపదార్థాలతో సంబంధము.  ఆటిజం కలిగిన ప్రజలు సన్నని ఎముకలను కలిగియుంటారని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.  అటువంటి సమస్యలకు అనువుగా,పోషకాహార లోపాలు కలిగిఉండడం అనునది అంత ముఖ్యమైన విషయం కాదు.
     
  • ఆటిజములో మెడికేషన్
    ఆటినమునకు ఏ విధమైన సూచించిన మందులు లేవు.  కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులకు సంబంధించి ఆటిస్టిక్ వ్యక్తులలో సూచన ప్రాయముగా ఉన్న లక్షణాలకు ఒక స్పెషలిస్ట్ కొన్ని మందులను సూచిస్తారు.  యాంటిడిప్రెస్సంట్స్, యాంటికన్వల్సంట్స్, యాంటి-యాంక్సైటీ మరియు అత్యుత్సాహం కొరకు ఉత్ప్రేరకాలు అనునవి సూచించబడిన కొన్ని మందుల (మెడికేషన్) రూపాలు.
     
  • సమయానికి తగినట్లుగా కొన్ని వేరు వేరు థెరపీలు అనునవి కంబైన్ చేయబడతాయి మరియు సవరించబడతాయి.  పాఠ్య లోపాల కొరకు స్కూల్-ఆదారిత థెరపీ, పేరెంట్-మధ్యవర్తిత్వ థెరపీ మరియు జాయింట్ అటెన్షన్ థెరపీ అనునవి వాటిలో కొన్ని.  అయితే, ప్రాథమిక నైపుణ్య సెట్స్ మరియు ప్రవర్తనా సమస్యలు అనునవి మిగిలిన పెద్దవాటినన్నింటినీ ఒకే విధముగా డీల్ చేస్తాయి.

ఆటిజం కొరకు జీవనశైలి నిర్వహణ
వ్యక్తికి మరియు కుటుంబానికి రెండిటికీ సంబంధించి, ఆరంభ సంవత్సరాలలో ఆటిజముతో జీవించగలగడం అనునది నిర్వీర్యమైన పని. పరిస్థితిలి క్రొత్తగా తలవంచడం మరియు వాటి చిక్కులు, అనుభవము యొక్క స్వభావము మరియు దాని యొక్క డిమాండులు మరియు అవసరమైన సహారము తీసుకోవడం, ఇది భౌతికముగా మరియు మానసికముగా నష్టమును తీసుకువస్తుంది.  అయితే, ధృఢముగా ఉండడము కొరకు కావలసిన తాళము మరియు సమయానుసారముగా సరియైన రకమును సమకూర్చడం, మరియు ఆరంభ దశలలో జోక్యం కలుగచేసుకోవడం.

ఆటిజమును నిర్వహించడానికి, ఇక్కడ రెండు ప్రధాన రకాల నిర్వహణలు కలవు:

  • విద్యాసంబంధ నిర్వహణ 
    ఆటిజం స్పెక్ట్రము పైన చాలా తక్కువ స్పెక్ట్రం లేక బార్డర్ లైన్ పైన ఉన్న ప్రజలలో,  ప్రధాన స్ట్రీం స్కూలింగ్ అనునది ఒక సాధ్యమైన ఎంపిక. పిల్లలు ఇతర రూపాలలో నేర్చుకోవడము కొరకు అనేక అవకాశాలను ప్రదర్శించుటకు ఇది సహాయపడుతుంది, వీటిలో సామాజిక పరస్పర సహకారాలు మరియు అనుకరణ అనునది లెర్నింగ్ పరికరం.  అయితే, అధిక ఆటిజం కలిగిన ప్రజలలో, అటువంటి పిల్లలను హ్యాండిల్ చేసే యంత్రాంగం కలిగిన ప్రత్యేక స్కూలును ఎంచుకోవడము ప్రాముఖ్యమైనది మరియు సాపేక్షముగా స్వంతంత్ర జీవితము జీవించడం కొరకు వారిని తీర్చిదిద్దాలి మరియు వారి యొక్క ఖచ్చితమైన సామర్థ్యమును చేరుకునేలా చేయాలి.  ఆటిజం కలిగిన పిల్లలతో వ్యక్తిగతముగా పనిచేయడము అనునది వాటి యొక్క భావనల పైన మాత్రమే పనిచేయుటకు సహాయం చేయటమే కాక వారు వారి యొక్క సాధ్యాసాధ్యాలను వెలికితీయడములో వారికి మార్గములను చూపిస్తుంది మరియు బహుశా వారి యొక్క భవిష్యత్తు కొరకు ఒక మార్గమును కనుగొంటుంది.
     
  • బిహేవియరల్ మేనేజ్ మెంట్ (ప్రవర్తనా నిర్వహణ)
    ఆటిస్టిక్ పిల్లల అంచనాను అభివృద్ది పరచడం.  ఒక నిర్మాణాత్మకమైన బోధనా పధ్ధతి, అందువలన, సాధారణముగా వారితో కలిసి పనిచేసేలా చేస్తుంది.  ఈ బోధనా (TEACH) పధ్ధతి అనునది వ్యక్తిగత నైపుణ్యాలను మరియు వరుసగా పర్యావరణమును నిర్మించడము పైన పనిచేస్తుంది.  ఈ పధ్ధతి గుండా వ్యక్తులు తమ యొక్క కార్యకలాపాలను ప్రణాళిక చేయుట, నిర్వహించుట మరియు క్రమములో ఉత్తమముగా నిర్వహించుటకు సహాయపడుతుంది.  వ్యక్తులలో మార్పు కొరకు సిద్ధపడడం, టైం టేబుల్స్ ను ప్రణాళిక వేయడం మరియు వ్యూహాలను అభివృధ్ధి పరచడం వంటి పనులు అనునవి బిహేవియర్ నిర్వహణ యొక్క కొన్ని ప్రాధమిక లక్ష్యాలు.

ఆటిజమ్ కలిగిన ఒక వ్యక్తి యొక్క జీవనశైలిని నిర్వహించడం అనునది ఒక జీవితకాల ప్రక్రియ.  ఒకవేళ ప్రారంభములో, సమయానుసారముగా జోక్యం చేసుకోవడం వలన, వ్యక్తులు యవ్వనస్థులుగా పెరిగినప్పుడు స్వతంత్రమైన జీవితమును జీవించు సామర్థ్యమును కలిగి ఉంటారు. సానుకూల మరియు తోడ్పాటునందించే పర్యావరణమును సమకూర్చడము కూడా వారు అత్యదిక సంపూర్ణమైన జీవితమును జీవించుటకు సహాయము చేస్తుంది.



వనరులు

  1. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Autism Spectrum Disorder. National Institutes of Health; Bethesda, Maryland, United States
  2. Catherine E. Rice; Am Fam Physician. 2011 Mar 1;83(5):515-520. [Internet] American Academy of Family Physicians; The Changing Prevalence of the Autism Spectrum Disorders.
  3. National Autism Association [Internet]. Portsmouth, RI. Signs of Autism.
  4. van Os J1, Kapur S. Schizophrenia.. Lancet. 2009 Aug 22;374(9690):635-45. doi: 10.1016/S0140-6736(09)60995-8. PMID: 19700006
  5. Eunice Kennedy Shriver National Institute of Child Health and Human; National Health Service [Internet]. UK; What causes autism?
  6. Eunice Kennedy Shriver National Institute of Child Health and Human; Monday, July 21, 2014; Common gene variants account for most genetic risk for autism. National Health Service [Internet]. UK.
  7. Hallmayer, J., Cleveland, S., Torres, A., Phillips, J., Cohen, B., Torigoe, T., et al. (2011); [link. Archives of General Psychiatry, 68(11), 1095–1102. PMID: 21727249.
  8. Landrigan PJ1. What causes autism? Exploring the environmental contribution.. Curr Opin Pediatr. 2010 Apr;22(2):219-25. PMID: 20087185.
  9. Paul S. Carbone, Megan Farley, Toby Davis. Primary Care for Children with Autism. Am Fam Physician. 2010 Feb 15;81(4):453-460.[Internet] American Academy of Family Physicians.
  10. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Autism Spectrum Disorder. National Institutes of Health; Bethesda, Maryland, United States
  11. Kotte, A., Joshi, G., Fried, R., Uchida, M., Spencer, A., Woodworth, K. Y., et al. (2013). Autistic Traits in Children With and Without ADHD. Pediatrics, 132(3), e612–e622. PMID: 23979086
  12. Lang, R., Regester, A., Lauderdale, S., Ashbaugh, K., & Haring, A. (2010). Treatment of anxiety in autism spectrum disorders using cognitive behavior therapy: A systematic review. Developmental Neurorehabilitation, 13(1), 53–63. PMID: 20067346.
  13. Kasari, C., Gulsrud, A. C., Wong, C., Kwon, S., & Locke, J. (2010). Randomized controlled caregiver mediated joint attention intervention for toddlers with autism.. Journal of Autism and Developmental Disorders, 40(9), 1045–1056. PMID: 20145986.
  14. Case-Smith, J., & Arbesman, M. (2008). Evidence-based review of interventions for autism used in or of relevance to occupational therapy. American Journal of Occupational Therapy, 62, 412–429. PMID: 18712004.
  15. Downey, R., & Rapport, M. J. (2012). Motor activity in children with autism: A review of current literature. . Pediatric Physical Therapy, 24(1), 2–20. PMID: 22207460.
  16. Hediger, M. L., England, L. J., Molloy, C. A., Yu, K. F., Manning-Courtney, P., & Mills, J. L. (2008). Reduced bone cortical thickness in boys with autism or autism spectrum disorder. Journal of Autism and Developmental Disorders, 38(5), 848–858. PMID: 17879151.
  17. Scott M. Myers [Internet] November 2007, Volume 120 / Issue 5 From; Management of Children With Autism Spectrum Disorders. The American Academy of Pediatrics
  18. Mesibov GB, Shea V, Schopler E; The TEACCH Program in the Era of Evidence-Based Practice. J Autism Dev Disord; published 24 nov 2009.