విటమిన్ సి లోపం అంటే ఏమిటి?

విటమిన్ ‘సి’ ని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు మరియు నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని విటమిన్ సి క్షీణత ‘స్కర్వీ’ అనబడే ఓ ప్రాణాంతక వ్యాధికి కారణమవుతుంది. విటమిన్ సి ఓ ప్రథమ పంక్తి యాంటీఆక్సిడెంట్ గా పరిగణించబడుతుంది, అనగా శరీరంలోని హానికరమైన ఆక్సైడ్ల అవశేషాలను తొలగిస్తుంది. విటమిన్ సి లోపం ప్రమాదకారకానికి గురయ్యే జనాభాలో ఒంటరిగా నివసించే పురుషులు, వయసు పైబడుతున్న ముసలి వ్యక్తులు, మానసిక వ్యాధులకు గురైన రోగులు, నిరాశ్రయులు మరియు ఆహార ప్రియులు ఉన్నారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

  • వైద్యుడు వివరణాత్మక వైద్య చరిత్ర మరియు కుటుంబ చరిత్రను తీసుకున్న తర్వాత చెక్కు చెదరని చర్మం మరియు చిగుళ్ళలో రక్తస్రావం తనిఖీ పరీక్షలు చేస్తారు.
  • వైద్యుడు పూర్తి రక్త గణన పరీక్షతో పాటు స్కర్వీ వ్యాధిని నిర్ధారించడానికి విటమిన్ సి స్థాయి పరీక్షను నిర్వహించవచ్చు.
  • రక్తస్రావం ఆపడానికి తీసుకున్న సమయాన్ని అంచనా వేయడానికి మరియు శరీరంలోని హేమోగ్లోబిన్ యొక్క స్థితిని గుర్తించడానికి పూర్తి రక్త తనిఖీ పరీక్షను చేస్తారు.
  • బాల్యదశ స్కర్వీ ని నిర్ధారణ చేయడానికి తొడ ఎముక వంటి పెద్ద ఎముకల X- రే.
  • ఇతర వ్యాధులను తోసిపుచ్చడానికి వైద్యుడు ఎముక మజ్జ యొక్క జీవాణుపరీక్ష కూడా  చేస్తాడు.
  • ఎక్స్-రే తగినంత డేటాను అందించని పక్షంలో మాత్రమే MRI చేయబడుతుంది.

చికిత్స:

  • విటమిన్ సి భర్తీ అనేది చికిత్స యొక్క ఎంపిక. చికిత్స ప్రారాంభమైన 2 వారాల వ్యవధిలో వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమవుతాయి.
  • ఆస్కార్బిక్ యాసిడ్ ను కల్గి ఉండే రసాలు: నిమ్మకాయల మరియు నారింజ తాజా రసాలు  శరీరంలో విటమిన్ సి భర్తీకి సహాయపడుతుంది. బ్రోకలీ, ఆకుపచ్చ మిరియాలు, బచ్చలికూర, టొమాటో, బంగాళాదుంప, కాలీఫ్లవర్ మరియు క్యాబేజీ వంటివి కోల్పోయిన విటమిన్ సి ని తిరిగి పొందడానికి  సహాయపడతాయి.
  • విటమిన్ ‘సి’ ని కల్గిన నమిలే (chewable tablets) మాత్రలు మార్కెట్లలో సులభంగా అందుబాటులో ఉంటాయి మరియు ఇవి స్కర్వీ (విటమిన్ సి లోపం) వ్యాధికి సమర్థవంతమైన చికిత్సగా తోడ్పడతాయి.

Dr. Narayanan N K

Endocrinology
16 Years of Experience

Dr. Tanmay Bharani

Endocrinology
15 Years of Experience

Dr. Sunil Kumar Mishra

Endocrinology
23 Years of Experience

Dr. Parjeet Kaur

Endocrinology
19 Years of Experience

Medicines listed below are available for విటమిన్ సి లోపం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Fast&Up Charge Natural Vitamin C & Zinc Effervescent Tablet20 Tablet in 1 Tube370.5
Skinbless Cream20 gm Cream in 1 Tube425.0
Baidyanath Triphala Churna 100gm100 gm Churna in 1 Bottle60.0
Becosules Performance Capsule15 Capsule in 1 Strip162.9
Actis C 2 Tablet10 Tablet in 1 Strip313.5
Skinbless Lite Cream20 gm Cream in 1 Tube449.0
Becosules Women Capsule15 Capsule in 1 Strip231.7
Orthoboon Sachet12 gm Sachet in 1 Packet94.05
LDD Bioscience Vitamin C Zinc Plus Tablet30 Tablet in 1 Bottle216.0
Cipzer Natural Vitamin C Capsule (60)60 Capsule in 1 Bottle899.0
Read more...
Read on app